లిఫ్ట్ లో చిక్కుకున్న మంత్రి గంగుల
హైదర్గూడ లోని కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లిఫ్ట్ సమస్య. మంత్రి గంగుల కమలకర్ లిఫ్ట్ ఎక్కిన టైమ్ లో మాధ్యలోనే అగిపోయినా లిఫ్ట్. అర్ధగంట లిఫ్టులోనే ఒంటరిగా గంగుల . లిఫ్ట్ డోర్ బ్రేక్ చెసీ మంత్రి ని బయటకు తెచ్చిన సిబ్బంది.